Advertisement
E Passbook AP: హలో మిత్రులారా!! ఈ ఆర్టికల్‌లో మీభూమి ఆంధ్రప్రదేశ్ నుండి e passbhook పొందడానికి నేను మీకు నేను సహాయం చేస్తాను. e passbook సులువుగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది ఉన్న దశలను పాటించండి.
How to get e Passbook AP with Mobile Number?
మొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ యొక్క భూమి వివరములు సంబందించి అధికారిక వెబ్సైటు అయిన మీ భూమి1 పోర్టల్ హోమ్ పేజీ ఓపెన్ చేయండి. https://meebhoomi.ap.gov.in/
Advertisement
- మీ భూమి హోమ్ పేజీలో కనిపిస్తున్న “ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం డౌన్‌లోడ్” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- ఎలక్ట్రానిక్ భూమి యాజమాన్యపు హక్కు పత్రము మరియు పట్టాదారు పాసు పుస్తకము పొందడానికి జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు మరియు ఖాతా నెంబర్ ఎంటర్ చేసి Submit button క్లిక్ చేయడం ద్వారం పట్టాదారు పాసు పుస్తకముకు లింక్ అయినా మొబైల్ నెంబర్ కి OTP2 వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీరు e pass book3 ని స్క్రీన్ పైన పొందుతారు.
- తర్వాత మీరు e pass book ప్రింట్4 తీస్కోండి.
ఈ ప్రాసెస్ మొత్తం మీరు మొబైల్ ద్వారా కూడా చేసి e పాసుబుక్ ని PDF రూపంలో భద్రపరచుకోవచ్చు.
- Mee Bhoomi Official website: https://meebhoomi.ap.gov.in/ ↩︎
- OTP will be send to e Passbook registered mobile number ↩︎
- e passbook means Electronic Passbook Andhra Pradesh ↩︎
- Click “Crntrl+P” in windows to print the AP e passbook from mee bhoomi. Or save as pdf. ↩︎
Advertisement