Mee Bhoomi Details: మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ భూమి వివరాలు తెలుసుకోండి
Mee Bhoomi Details: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఏపీలో మీ భూమి వివరాలు మొబైల్ నుండి ఎలా తెలుసుకోవచ్చో తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ లో చాల మందికి తమ భూమి వివరాలు తెలుసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్లకుండా మీ స్మార్ట్ మొబైల్ నుండి “Mee Bhoomi” వివరాలు చాల స్మార్ట్ గా తెలుసుకోవడం ఎలానో చూడండి. … Read more