New Airports: ఆంధ్రాలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ నెల్లూరులో దగదర్థి, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్టులు నిర్మించడానికి ఆలోచనలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు పరిశీలించినట్లు తెలిపారు. గత నెల నుండి ఇప్పటివరకు 4% పురోగతిని గమనించ అని చెప్పారు. మొత్తంగా ఇప్పటి వరకు 35% పైనే పనులు పూర్తి అయినట్లు కూడా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోవడమే కాకుండా, చాల అభివృద్ధి జరుగుతుందని అంచనాలు.
For more updates join in our whatsapp channel
WhatsApp Group
Join Now
Advertisement