No Good Morning: ఈ నెల ఆగష్టు 15 నుండి స్కూళ్ళు, కాలేజీలలో కొత్త రూల్స్

No Good Morning: మిత్రులందరికీ నమస్కారం!! ఇక పైన స్కూళ్లలో ఉపాధ్యాయులను ఉదయాన్నే విష్ చేయడానికి ఉపగయోగించే “గుడ్ మార్నింగ్”, మధ్యాహ్నం ఉపయోగించే “గుడ్ ఆఫ్టర్ నూన్” మరియు “గుడ్ ఈవెనింగ్” వంటివి ఉపజియోగించకూడని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పైనుండి అందరు వీటికి బదులుగా “జై హింద్” అని విష్ చెయ్యాలని తెలిపారు.

No Good Morning from august 15

Table of Contents

ఎప్పటి నుండి ప్రారంభం కానుంది?

అయితే ఆగష్టు 15వ తేదీన జెండా ఎగురవేసి జై హింద్ చెప్పినప్పటి నుండి ఇక ప్రతి రోజు ఎవరికీ విష్ చేయడానికి అయినా సరే “జై హింద్” అనే ఉపయోగించాలని తెలిపారు.

హర్యానాలో మొత్తం 14,300 ప్రభుత్వ పాఠశాలలో 23,10,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు. మరియు అలాగే హర్యానా రాష్ట్రంలో దాదాపు 7 వేల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని అంచనా వేశారు. అయితే ఇక పైనుండి ఇలా చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి “జై హింద్” అని అలవాటు చేయడానికి ద్వారా పిల్లలకు దేశ భక్తి పెరుగుతుందని వివరించారు.

హర్యానా ప్రభుత్వం యొక్క ఈ కీల నిర్ణయం పైన మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి.

Also read: ఏపీలో ఆగష్టు 15 నుండి అమలు చేసే పథకాలు ఇవే

Advertisement

1 thought on “No Good Morning: ఈ నెల ఆగష్టు 15 నుండి స్కూళ్ళు, కాలేజీలలో కొత్త రూల్స్”

Leave a Comment