Dr NTR Vaidya Seva: ఉచితంగా సంవత్సరానికి ₹5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స సౌకర్యం… 3257 రకాల చికిత్సలు
Dr NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ (సాధారణంగా ఆరోగ్యశ్రీ అని పిలుస్తారు) పథకం దేశంలోనే అత్యంత విజయవంతమైన ఆరోగ్య బీమా కార్యక్రమాల్లో ఒకటి. ఈ పథకం ప్రత్యేకంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల (BPL) కోసం రూపొందించారు. ఇందులో డబ్బు ఖర్చు లేకుండా గొప్ప ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స … Read more