AP Pension: ఆగష్టు నెల పెన్షన్ల పైన కీలక నిర్ణయాలు
AP Pension: ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు పైన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండవ నెలలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో అవ్వ, తాతలు మరియు అందరి పింఛన్లు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇచ్చేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులై నెల పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా మొదటి రోజులోనే 95% పంపిణి పూర్తి చేసింది. అలాగే ఆగస్టు నెల … Read more