Animal Subsidy: గేదెలు, గొర్రెలు, ఆవులు, కోళ్లు ఉన్నవారికి ప్రభుత్వ సబ్సిడీలో రూ. 2 లక్షల వరకు ఇస్తుంది

Advertisement

Animal Subsidy: మిత్రులందరికీ నమస్కారం!!! రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాలలో ఉండే గిరిజనులకు భారీ శుభవార్త. 30% సబ్సిడీ ద్వారా 50 వేల రూపాయలు ఋణం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. మీరు మీ సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Animal Subsidy

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచింగిపుట్టు మండలం లో ఉండే ఆది వాసిల్లు తమ దగ్గరలో ఉండే పాసు సంరక్షణ కేంద్రాలను ఉపయోగించుకోవాలని మండల పశు విద్యాధికారి M సౌజన్య దేవి ప్రకటన ద్వారా తెలిపారు. కావున ప్రతి ఒక్కరు తమ దగ్గరలో ఉండే ప్రభుత్వ కేంద్రాలను ఉపయోగించుకోండి. మీ పశువులకు ఏదైనా సమస్య ఉంటె ప్రతి ఊరిలోను ప్రభుత్వ పశు వైద్య శాల ఉంటుంది. వాటిని తప్పకుండ అవసరం అయిన వారు వినియోగించుకోవాలి.

Advertisement

అలాగే పశువులు పెంపకం దారులు తమ పెంపకాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీలో లోన్లు కూడా ఇస్తుంది. ఇలాంటి సదుపాయాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనవి.

Also read: Rupay Credit Card: రూపే క్రెడిట్ కార్డు ఉన్నవారికి బంపర్ శుభవార్త

Advertisement

Leave a Comment