How to Check Adangal Online in Andhra Pradesh

Advertisement

How to Check Adangal Online in Andhra Pradesh: Hey guys!! Are looking for adangal report of andhra pradesh. you are at correct place to check mee bhoomi adangal. I will show you step by step Andhra Pradesh adangal details below.

AP adangal report

How to check adangal online in Andhra Pradesh?

Please follow below steps to get meebhoomi adangal reports of Andhra Pradesh.

Advertisement

  1. Go to Mee Bhoomi Homepage by clicking here: https://meebhoomi.ap.gov.in/
  2. Then findమీ అడంగల్/గ్రామ అడంగల్ in homepage of mee bhoomi and click on it.
  3. You will get screen like below image. Here you need to select district, mandal, village, “Andanal” and then slect “Entire Village” or “One LP Number” as you need. Then Solve the captcha and click on Submit to adangal of Andhra Pradesh.
meebhoomi online

I think here you find the information to check adangal details of ap with simple and accurate steps withour any confusion.

Hey guys!! most of the people searching for Adhra Pradesh Adangal details in telugu language. You are at right place, we will tell you how to check ap adangal in telugu. Please follow steps.

ఆంధ్రప్రదేశ్ అడంగల్ వివరాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

హలో మిత్రులారా!! ఏపీలో మీ భూమి గ్రామ అడంగల్, 1బి మరియు గ్రామ 1-బి వివరాలు తెలుకునేందుకు మేము క్రింద వివరంగా దశల వారీగా తెలియజేశాము.

  1. మిత్రులారా, మొదటిగా మీరు మీ భూమి అధికారక వెబ్సైటును సందర్సించాలి. https://meebhoomi.ap.gov.in/
  2. తర్వాత మీరు “మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి” అనే సెక్షన్ మీ భూమి వెబ్సైటు హోంపేజి లో ఉంటుంది, ఆ సెక్షన్ మీరు గమనించాలి.
  3. మీరు ఆ సెక్షన్ గమనించినట్లయితే, ఆ సెక్షన్ లో మీకు “మీ అడంగల్/గ్రామ అడంగల్” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  4. ఆ తర్వాత మీకు ఒక పాపప్ వస్తుంది, ఆ పాపప్ లో మీరు మీ జిల్లా, మండలం, గ్రామము ఎంచుకోవాలి. ROR-1B మరియు Adangal అనే ఆప్షన్స్ రెండుకు కనిపిస్తాయి.
  5. అందులో మీకు కావల్సినది అడంగల్ వివరాలు కనుక “Adangal” అంటే ఆప్షన్ ని ఎంచుకోండి.
  6. ఆ తర్వాత మీకు “One LP Number” మరియు “Entire Village” ఆప్షన్స్ రెండుకు కనిపిస్తాయి. ఆ రెండుకు ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఎంచుకోండి.
    • ఇక్కడ మీరు “One LP Number” అనే ఆప్షన్ ఎంచుకున్నట్లైతే, LP నెంబర్ ఎంటర్ చేసి step-8 నుండి కొనసాగించండి.
    • ఇక్కడ మీరు “Entire Village” అనే ఆప్షన్ ఎంచుకుంటే, step-8 నుండి కొనసాగించండి.
  7. చివరిగా కనిపిస్తున్న captcha ని సాల్వ్ చేసి, SUBMIT బటన్ పైన క్లిక్ చేయండి.
  8. మీకు 5 సెకండ్స్ లో మీకు కావాల్సిన మీ భూమి అడంగల్ వివరాలు కనిపిస్తాయి. వాటిని మీరు pdf లో సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్ తీసుకోండి.

if you want to check, How to download Andhra Pradesh e Passbook from mee bhoomi: Click here

If you have any queries or thoughts, please share in the comment section below.

Advertisement

Leave a Comment