Advertisement

Talliki Vandanam: తల్లికి వందనం ఈ సంవత్సరం లేనట్లేనా?

Talliki Vandanam: తల్లికి వందనం పైన అసెంబ్లీలో చర్చలు, గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15 వేల రూపాయలు ఇచ్చినట్లు అందరికి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తల్లికి వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు ఇస్తాము అని హామీ ఇచ్చింది.

గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటె అంతమందికి 15 వేల రూపాయల చొప్పున అందరికి ఇస్తాము అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ నెరవేరేలా లేదు అని అందరు అనుకుంటున్నారు. అలాగే వైస్సార్సీపీ కూడా “సూపర్-6 అమలులో @ncbn మార్క్ వెన్నుపోటు షురూ!” ట్వీట్ చేసింది.

Advertisement
Talliki vandanam update

Talliki Vandanam Tweet

అసెంబ్లీలో సభ్యులు తల్లికి వందనం గురించి అడిగితే మంత్రి నారా లోకేష్ గారు ఎవరు కంగారు పడకండి, వచ్చే సంవత్సరానికి రోడ్ మ్యాప్ వేసి, వచ్చే ఏడాది నుండి అమలు చేద్దాం అని చెప్పిన వీడియో add చేసి వైస్సార్సీపీ పార్టీ చేసిన ట్వీట్ మీరు క్రింద చూడవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

అమ్మకు వందనం ఈ ఏడాది మాత్రం ఎగనామం అంటూ ట్వీట్ చేసింది. గత 5 సంవత్సరాలుగా తల్లులు చాల మంది ఈ సంవత్సరానికి వచ్చే 15 వేల రూపాయల పైన చాల ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ ట్వీట్ పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని చూడాలి.

Also read: How to Check Adangal Online in Andhra Pradesh

Advertisement
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment