Rupay Credit Card: రూపే క్రెడిట్ కార్డు ఉన్నవారికి బంపర్ శుభవార్త

Rupay Credit Card: హలో మిత్రులారాలా!!! ఇప్పుడు అన్ని బ్యాంకులు అన్ని క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులను కొందరు, రివార్డ్ పాయింట్ల కోసం మరియు తమ అవసరాలకు కూడా తీసుకుంటారు. క్రెడిట్ కార్డు ఉపయోగించడం వలన మీ సిబిల్ స్కోర్ చాల ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు క్రెడట్ కార్డు ఉపయోగించి, వాటిని తిరిగి మళ్ళి సకాలంలో చెల్లించాలి. అనగా ప్రతి కార్డు ప్రెమెంట్కు 45 రోజులు గడువు ఉంటుంది. కొన్ని సందర్భాలలో క్రెడిట్ కార్డు పేమెంట్ కట్టలేకపోతే EMI కి convert చేసుకొని నెల వారి చెల్లించే వెసులుబాటు కూడా చాల బ్యాంకులు కల్పిస్తున్నాయి.

Rupay Credi Card Benefits

ఇక పోతే చాల మందికి క్రెడిట్ కార్డులో Rupay మరియు ఇతర కార్డులు అయిన VISA, మాస్టర్ కార్డు వంటి వాటి గురించి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం Rupay క్రెడిట్ కార్డు కు వున్న బెనిఫిట్ల కాంత ఇతర క్రెడిట్ కార్డులకు ఉన్న బెనిఫిట్లే ఎక్కువ. అలాంటిది సెప్టెంబర్ 1వ తేదీ నుండి మిగతా అన్ని క్రెడిట్ కార్డులకు ఉన్న బెనిఫిట్లు Rupay కార్డులకు ఉండ ఉండాలని NCPI (నేషనల్ పెమెంట్స్ బ్యాంకు) అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. కావున సెప్టెంబర్ 1వ తేదీ నుండి rupay కార్డుతో కూడా మీరు రివార్డ్ పాయింట్లు మరియు డిస్కౌంట్లు ఇతర కార్డులతో సమానంగా పొందవచ్చు.

ఉదాహరణకు ఇతర క్రెడిట్ కార్డులు (VISA, Master Card and etc) ద్వారా 2% ప్రయోజనాన్ని పొందినట్లైతే, ఇకపైనుండి Rupay క్రెడిట్ కార్డు ద్వారా కూడా అలంటి ప్రయోజనాలు అందజేయాలని బ్యాంకులకు NCPI తెలిపింది. కానీ వాలెట్ లోడింగ్, పెట్రోల్ బంకుల్లో ప్రెమెంట్లకు యధావిధిగా బ్యాంకు షరతులు వర్తిస్తాయని గమనించాలి.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

Also read: PMMY Loan: ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా లోన్ కోసం ఇలా దరఖాస్తు చేయండి

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment