Advertisement
Independence Day AP Schemes: హలో మిత్రులారా!!! ఏపీలో వైస్సార్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 2 నెలలు అవుతుంది. ఎన్నికలకు ముంది ప్రతి రాజకీయ పార్టీ కూడా పేదలకు హామీలు ఇస్తుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 అని ఆరు హామీలను చేస్తాం అని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏపీలో గెలిచింది. ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసింది. అయితే ఇక ప్రజలకు ఇస్తాము అని చెప్పిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.
కూటమి ప్రభుత్వం కూడా చెప్పిన హామీలను అమలు చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది అనే లంచాలు వేస్తున్నారు. అల్లాగే స్వాతంత్య్ర దినోత్త్సవం నుండి సూపర్ 6 లో మూడు పథకాలను అమలు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
Advertisement
అలానే అన్న కాంటీన్ తిరిగి ప్రారంభించడానికి అన్ని తయారుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. ఈ అన్న కాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అంటే చాల మందికి చెప్పుకోదగ్గ విషయం. అలంటి అన్న కాంటీన్ తిరిగి ఆగష్టు 15వ తేదీ నుండి అమలు చేయడానికి అన్ని రెడీ చేస్తున్నారు. అలాగే పలు చోట్ల కొత్త అన్న కాంటీన్లు కూడా నిర్మించారు.
అలాగే రెండవదిగా, మహిళలందిరికి ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ఆంద్రప్రదేశ్ లో మహిళలు అందరు లాభ పొందుతారు. అంటే మహిళలు ఒక చోటు నుండి మరొక చోటుకు చేరుకోవడాయికి APSRTC లో ఇంకా ఫ్రీ అన్నమాట. ఈ పథకం కూడా ఆగష్టు 15వ తేదీ నుండి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Also read: Adhaar Card Download: మొబైల్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!!
ఇక పోతే పోతే మూడవది, అమ్మకు వందనం పథకం. ఈ పథకం ద్వారా ప్రతి ఈటా చదువుకునే ప్రతి పిల్లవానికి రూ. 15 వేలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. అలాగే ఈ పథకానికి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటారో అంతమందికి రూ. 15వేలు ఇస్తారు. కానీ ఈ పథకం అమలు మీద ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది ఆగష్టు 15వ తేదీ నుండి అమలు చేస్తారు అని మరియు మరికొందరు ఈ ఏడాది ఈ పథకం అమలు చెయ్యరు, వచ్చే ఏడాది నుండి అమలు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
Advertisement