వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి డబ్బులు… రూ.680 కోట్లు
AP Farmers: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయనుంది. ఈ రెండు, మూడు రోజులుగా సూర్యుడు కంటికి కనిపిస్తున్నాడు. గత మూడు వారాలుగా వర్షాలు పడుతూనే ఉండటం వలన చాల మంది నష్టపోయారు. అందులో పంటలు వేసిన రైతులు కొత్త కోయకముందే ఈ వరదలు వాళ్ళ తీవ్రంగా నష్టపోయారు. ఉభయ గోదావరి జిల్లాలలో అయితే మరి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుసుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వర్షాలు, … Read more