Rythu FREE Bhima: రైతులకు రూ. 5 లక్షల ఉచిత భీమా… అర్హతలు ఇక్కడ చూడండి
Rythu FREE Bhima: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా తెలంగాణలో రైతులకు రూ.5 లక్షల భీమా ఉచితంగా చేయడానికి ప్రభుత్వం ఆగష్టు 15 నుండి పునరుద్దరించనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ చేసి రైతులను ప్రశాంతంగా ఉండేలా చేసారు. అలాగే ఒక ఎకరానికి రూ. 15 వేల రూపాయలు ఇస్తాం అని కూడా తెలిపారు. అయితే 18 నుండి 59 సంవత్సరాలు ఉన్న రైతులకు రూ. 5 లక్షల భీమా చెయ్యాలని … Read more