Advertisement
BSNL Signal: మిత్రులందరికీ నమస్కారం, ఈరోజు కథనం ద్వారా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మీ ఏరియా లో ఉందో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గమును తెలియజేస్తాము. ఇటీవల కాలంలో ఎయిర్టెల్ జియో మరియు వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు చార్జీ ప్లాన్లు రేట్లు విపరీతంగా పెంచడం వలన ఇది మొబైల్ వినియోగదారులు BSNL port పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అందుబాటులో లేకపోతే మీరు చాలా చింతించాల్సి వస్తుంది. కావున మీ ఏరియాలో BSNL సిగ్నల్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ కథనం మీ ముందుకు తీసుకు వచ్చాము.
ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ కొన్ని వేల 4G టవర్లను నిర్మిస్తుంది. 2025 మొదటి నాటికి బిఎస్ఎన్ఎల్ దేశమంతటా ఫోర్ జి టవర్లను నిర్మిస్తామని తెలిపారు. అడిగే BSNL 2 లక్షలకు పైగా కొత్త సిం లను జారీ చేసింది. అంటే BSNL మళ్ళీ పూర్వవైభవాన్ని అని అందుకుంటుందన్నమాట.
Advertisement
Table of Contents
BSNL సిగ్నల్ మీ ఏరియాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి NPERF సైట్ ద్వారా మీ ఏరియాలో 4G లేదా 3G సిగ్నల్ లేదా ఏ సిగ్నల్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. క్రింది దశలను అనుసరించడం ద్వారా మీ ఏరియా సిగ్నల్ తెలుసుకోవచ్చు.
- మొదటిగా ఇక్కడ ఇచ్చిన వెబ్సైటు ఓపెన్ చేయండి.
- మాప్స్ లో కవరేజ్ ఏరియా అనే ఆప్షన్ను ఓపెన్ చేయండి.
- ఏరియా ని సెలెక్ట్ చేయండి, ఇప్పుడు సెలెక్ట్ చేయండి.
- తద్వారా మీరు ఏరియాలో సిగ్నల్ అందుబాటులో ఉందో లేదో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.
- పైన కనిపిస్తున్న ఇమేజ్ ప్రకారం మీ ఏరియాలో 2G లేదా 3G లేదా 4G లేదా 5G సిగంల్ ఉందో వివరంగా తెలుసుకోవచ్చు.
Advertisement