AP Sachivalyam: హలో మిత్రులారా!! గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రతిభుత్వం తీపి కబులు తెలిపింది. గత వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టున ఆంక్షలు తీసేస్తున్నట్లు బుధవారం అనగా 7 ఆగస్టు 2024 తేదీన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.

అయితే ఇక నుండి సచివాలయం నుండి స్కూల్ పిల్లలు లాగ యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వానికి కొన్ని అభ్యర్థనలు చేసారు. వారికి నేషనల్ ఇంక్రిమెంట్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలసస్య చేసిన కారణంగా రావాలిన బాకాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే అన్ని ప్రయోజనాలు వారు పొందేలా చెయ్యాలని కోరారు.
Also read: BSNL Signal: మీ ఏరియాలో BSNL సిగ్నల్ అందుబాటులో ఉందొ లేదో ఇక్కడ చూడండి
For more updates join in our whatsapp channel
ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అనుకూలంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇకపై సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిన వసరం లేదు. యూనిఫామ్ వేసుకోవాలని ఎవరు సచివాలయ ఉద్యోగులు ఆంక్షలు పెట్టొద్దని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.