Gas Cylinder Rate: ఆగష్టు నెలలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు చూడండి

Advertisement

August Gas Cylinder Rate: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా పెరిగిన LPG గ్యాస్ ధరలు గురించి తెలియజేస్తాము. సాధారణంగా మీకు ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ మరియు కమెర్షియన గ్యాస్ సీలిండర్లకు మీకు తేడా తెలిసే ఉంటుంది. అంటే కమెర్షియల్ గ్యాస్ సీలిండర్లు 19 కేజీలు ఉంటుంది అలాగే డెమోస్టిక్ (ఇంట్లో) వాడుకునే LPG గ్యాస్ సిలిండర్ బరువు 14.8 నుండి 15.5 కేజీలు ఉంటుంది. అయితే ఇప్పడు మేము చెప్పబోయేది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు.

Gas Cylinder rates in august

Table of Contents

19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర?

కమెర్షియల్ 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర దాదాపుగా 8 రూపాయల పైగా పెంచినట్లు గ్యాస్ కంపెనీలు తెలియజేశాయి. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైటులో (https://iocl.com/prices-of-petroleum-products) ఎవరైనా చూడవచ్చు.

Advertisement

iocl gas cylinder prices
iocl gas cylinder prices

కొత్త నెల ఆగస్టులో ఈ 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విదంగా ఉన్నాయి. ఢిల్లీ లో రూ. 1652.50/- కు పెరిగింది. అలాగే కోల్కతా లో స్వల్పంగా రూ. 1964.50/- చేరుకుంది. ముంబై లో చాల సవాల్పంగా 1605 రూపాయలకు పెరిగింది. అయితే చెన్నై లో గరిష్టంగా 1817 రూపాయలు ఈ ధర పెరిగింది.

ఇంట్లో గ్యాస్ సిలిండర్ ధరలు

ఇంట్లో వాడుకుంటే 14.8 కేజీల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలియజేసారు. అంటే పథ రేటు అలానే ఉంది. మీరు మరిన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు అందించే సేవలు గురించి తెలుసుకోవడానికి లేదా ధరల వివరాలు కోరం IOCL అధికారిక వెబ్సైటును సందర్శించండి.

Also read: Good News for Famrers: రైతులకు శుభవార్త

Advertisement

Leave a Comment