Good News for Famrers: రైతులకు శుభవార్త

Advertisement

Good News for Famrers: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథన ద్వారా మీరు రైతులకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్త గురించి తెలియయజేస్తాము. కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే 2 నెలలు అవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రాజ్యసభలో రైతులకు అందజేసే సహాయం గురించి స్పష్టం చేసారు.

good news to farmers

రైతులు తమ పంటల కోసం యూరియా వంటి మందులు కొనడానికి చాల ఖర్చు అవడం వలన చాల మంది రైతులు తమ పంట కు వచ్చే రేట్ గిట్టుబాటు అవ్వట్లేదు ఆందోళన చెందుతూ ఉంటారు. అలాగే అంతర్జాతీయ జాతీయ ధరలు కారణంగా ఇవన్నీ ఎక్కువ రేట్ పెరిగిపోతున్నాయి. కానీ అంతర్జాతీయ ధరలను బట్టి పెరిగిన ధరలను రైతుల మీద పడనివ్వము అని తేల్చి చెప్పారు. అలాగే చాల తక్కువ ధరకే ఎరువులు అందిస్తాం అని తెలిపారు.

Advertisement

Table of Contents

ఎరువుల ధరలు

మన దేశంలో కోట్లాది రైతులు ఉన్నారు. వారినే కదా కదా మనం అన్న దాతలు అని పిలుచుకుంటాం. అలాంటి అన్న దాతలు ఇలా ఎరువులు కొని వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో, ఎరువులను ఇలా తక్కువ ధరలకు అందిస్తాం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.

ధరల ఎలా ఉన్నాయో చూడండి

సాధారణంగా యూరియ ధర రూ. 2,366/- పైగా ఉంటుంది, కానీ రైతులకు మాత్రం రూ. 266/- కె అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

అలాగే రూ. 2,400/- కు పైగా ఉండే D-Ammonium Phosphate ను కూడా రైతులకు రూ. 1,350/- కు అందజేస్తాం అని తెలిపారు.

di-ammonium-phosphate-d-a-p
di-ammonium-phosphate-d-a-p

ఇలా సబ్సియ్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించుకుంటుంది. అవి 2013-14 లో రూ. 71 వేల కోట్లు ఉండగా ప్రస్తుతం అనగా 2023-24 నాటికి రూ. 1.95 లక్షల కోట్లకు పెరిగింది.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగిన మేము ఆదుకుంటాం అని మంత్రి శివరాజ్ సింగ్ ప్రసంగం లో తెలిపారు.

Also read: Adhaar Card Download: మొబైల్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!!

Advertisement

Leave a Comment