Adhaar Card Download: మొబైల్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!!

Adhaar Card Download: మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కథనం ద్వారా ఆధార్ కార్డు సులభంగా ఎలా డౌన్లోడ్ చెయ్యాలో తెలియజేస్తాము. మీరు మీ మొబైల్ ఫోన్ నుండి ఆధార కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు కొన్ని వివరాలు కావాలి మరియు ఎలా డౌన్లోడ్ చెయ్యాలో దశల వారీగా ఈ కథనంలో వివరించాము.

How to Download my adhaar card

Table of Contents

మొబైల్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం ఎలా?

మీరు మీ ఆధార కార్డు మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి మీ ఏదైనా బ్రౌసర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ రెండింటిలో ఏ విధానం ద్వారా అయిన డౌన్లోడ్ చేయడానికి మీ ఆధార్ కార్డు ఏదైనా మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ ఉండాలి. మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు OTP వెళ్తుంది. ఆ ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

How to Download Adhaar Card with App?

ఆధార్ కార్డు మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేయడం చాల సులభం. మీరు ఈ క్రింద ఇచ్చిన దశలను అనిసరించడం ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now
download adhar
  1. మొదటిగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి mAadhaar యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  2. తర్వాత మీ బాషను ఎంచుకొని, పైన ఇమేజ్ లో చూపించినట్లుగా “Download Aadhaar” పైన క్లిక్ చేయండి.
  3. అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి, క్రింద ఉన్న క్యాప్చా సాల్వ్ చేసి సెండ్ OTP మీద క్లిక్ చేయండి.
  4. మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి, మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి.

How to Download Adhaar Card without App?

మీరు చాల సులభంగా ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.

  1. మొదటిగా మీరు https://uidai.gov.in/en/ లేదా myAdhaar వెబ్సైటును సందర్సించాలి.
  2. తర్వాత “Get my Adhaar” అనే సెక్షన్ లో డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని పైన క్లిక్ చేయండి.
  3. అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా Enrolment ID Number లేదా Virtual ID Number నమోదు చేసి, క్రింద ఉన్న క్యాప్చా సాల్వ్ చేసి సెండ్ OTP మీద క్లిక్ చేయండి.
  4. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసి మీరు ఆధార్ కార్డు సేవారు ఉపయోగించుకోవచ్చు.
  5. అనగా మీరు మాస్క్డ్ ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు PVC ఆధార్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసాక గమనించాల్సిన విషయాలు

  1. మీ డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డుకు పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ మీ పేరు మొదటి 4 అక్షరాలు మరియు మీ పుట్టిన తేదీ (ఆధార్ కార్డులో ఉన్నట్లుగా అని గమనించాలి)
  2. ఉదాహరణకు Nippu Prabhu Kumar అనే వ్యక్తి ఆధార కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు, అతను 1998 లో జన్మిచాడు. ఇప్పడు పాస్వర్డ్ “NIPP1998” అవుతుంది.
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment