AP Pension: ఆగష్టు నెల పెన్షన్ల పైన కీలక నిర్ణయాలు

Advertisement

AP Pension: ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు పైన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండవ నెలలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో అవ్వ, తాతలు మరియు అందరి పింఛన్లు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇచ్చేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులై నెల పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా మొదటి రోజులోనే 95% పంపిణి పూర్తి చేసింది. అలాగే ఆగస్టు నెల పింఛను పంపిణి కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణి చెయ్యాలని ఆదేశించింది. జులై 31 తేదీన పింఛనుకు సంబందించిన డబ్బును బ్యాంకు నుండి withdraw చేసి ఆగష్టు 1వ తేదీ ఉదయం నుండి పంపిణి మొదలు పెట్టాలని ఆదేశించారు.

AP Pension

అలాగే ఈ ఆగష్టు నెల పింఛను పంపిణి మొదటి రోజులోనే 99% పూర్తి చెయ్యాలని కూడా చెప్పారు. మిగతావి కూడా రెండవ రోజు ఎట్టి పరిస్థితుల్లో పంపిణి చెయ్యాలనై చెప్పారు. అంటే ఏపీ పింఛను దారులు ఎక్కడ ఉన్న ఆగష్టు 1వ తేదికి తమ సొంత గ్రామాలను చేరుకోవాలని కోరుతున్నారు. తద్వారా పించను పంపిణి సులభంగా పూర్తి చేయొచ్చు.

Advertisement

గ్రామ వాలంటీర్ల నియామకం గురించి మీరు తెలుసుకోవడానికి ఈ క్రింది కథనం చదవండి.
Volunteer Recruitment: ఏపీలో 70,000 గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్

Advertisement

Leave a Comment