Adhar Card: ఆధార్ కార్డుదారులకు కొత్త నిబంధనలు…

Advertisement

Adhar Card: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మన దేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి తెలియాల్సిన సమారాచారం గురించి చెప్తాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లిన సరే ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ఎందుకంటే మనం బ్యాంకు ఖాతా తెరవడానికి, మొబైల్లో SIM తీసుకోవడానికి, రేషన్ కార్డులో పేరు ఆడ్ చేయడానికి లేదా ఏదైనా ప్రభుత్వ పథకం పొందటానికి ఆధార్ కార్డు లేనిదే పని జరగట్లేదు. అంటే మన దేశంలో ఆధార కార్డు అనేది ఒక మనిషి ID కార్డు, ఇలాంటి కార్డుకు మనం కొన్ని సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్ మరియు అడ్రస్ అప్డేట్ చేయించుకోవాలి. మీరు మునుపటి అడ్రస్ లో ఉన్నప్పటికీ మీరు అడ్రస్ మరియు బయోమెట్రిక్ అప్డేట్ చేయడం వలన మీరు ఆధార్ ఎక్కడైనా వాడినప్పుడు చాల వేగవంతంగా పని చేస్తుంది.

Adhar Card

ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి

మీరు కూడా మన రోజువారి జీవితంలో చూసే ఉంటారు, ఆధార్ కార్డు యొక్క ప్రాధాన్యత. ఏ ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్లిన సరే ఆధార కార్డు చాల కీలకం అయిపోయింది. అంగన్వాడీ లో సరుకులు పొందడానికి 6 నెలల క్రితం పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఆడుగుతారు. ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా క్రైమ్ రేటు మరియు మోసాలను అరికట్టవచ్చు. అలాగే ఈ ఆధార్ కార్డు ద్వారా మోసాలు జరగపోనూలేదు.

Advertisement

ఆధార్ కార్డు నిబంధనలు

10 సంవత్సరాలు లోపు పిల్లలకు వారి తల్లి దండ్రుల బయోమెట్రిక్ ఉపయగించి ఆధార్ కార్డు జెనెరేట్ చేస్తారు. అనగా పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. మన దేశంలో పుట్టిన పిల్లల డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ మరియు తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ ఉపయోగించి ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఆలా తీసుకున్న ఆధార్ కార్డుకు పిల్లలు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి సొంత బయోమెట్రిక్ అప్డేట్ చేపించాలి. ఇలా మీరు చిన్నపుడు మీ పిల్లలు ఆధార్ తీసుకొని ఇప్పటి వరకు బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే ఇప్పుడే చేపించండి.

Advertisement

1 thought on “Adhar Card: ఆధార్ కార్డుదారులకు కొత్త నిబంధనలు…”

Leave a Comment