AP Sachivalyam: సచివాలయ ఉద్యోగులకు బంపర్ శుభవార్త… ఇకపై ఈ ఆంక్షలు లేవు
AP Sachivalyam: హలో మిత్రులారా!! గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రతిభుత్వం తీపి కబులు తెలిపింది. గత వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టున ఆంక్షలు తీసేస్తున్నట్లు బుధవారం అనగా 7 ఆగస్టు 2024 తేదీన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ఇక నుండి సచివాలయం … Read more