Anganwadi with Play School: అంగన్వాడిలో ప్లే స్కూల్ ప్రారంభ తేదీలు… మంత్రి సీతక్క
Anganwadi with Play School: హలో మిత్రులారా!! తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అప్పటి నుండి తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా హామీలను ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణాలో విద్యార్థులకు మంచి విద్యను అందించి పాఠశాలలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాల మంది తల్లిదండ్రులు పిల్లలను ప్లే స్కూల్ కు పంపలేని వారు ఇంటి దగ్గర ఉంచేస్తున్నారు, మరికొందరు … Read more