Advertisement
AP Farmers: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయనుంది. ఈ రెండు, మూడు రోజులుగా సూర్యుడు కంటికి కనిపిస్తున్నాడు. గత మూడు వారాలుగా వర్షాలు పడుతూనే ఉండటం వలన చాల మంది నష్టపోయారు. అందులో పంటలు వేసిన రైతులు కొత్త కోయకముందే ఈ వరదలు వాళ్ళ తీవ్రంగా నష్టపోయారు. ఉభయ గోదావరి జిల్లాలలో అయితే మరి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుసుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వర్షాలు, వరదల వలన నష్టపోయిన వారికి ఆదుకుంటాం అని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే నష్టపోయిన కుటుంబాలకు రూ. 3 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే రైతులు కూడా చాల మంది తాము వేసిన పంట నష్టపోయినట్లు తెలుస్తుంది. కావున టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వరద వాళ్ళ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం అని తెలిపారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న పొలాలను కూడా పరిశించినట్లు తెలుస్తుంది.
Advertisement
గత ప్రభుత్వంలో రైతుల దగ్గర నుండి ధాన్యం కొని, డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. దాదాపుగా రూ. 1680 కోట్ల రూపాయలు బకాయలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి వారం రోజుల్లో రూ.680 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
Also read: Adhar Card: ఆధార్ కార్డుదారులకు కొత్త నిబంధనలు…
Advertisement